పంచాయతీ కార్యదర్శులకు పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల ప్రత్యేక అధికారి లక్ష్మణా చారి, ఎంపీడీవో గవర్రాజుకు వినతి పత్రం అందజేశారు. పంచాయతీ కార్యదర్శులకు పని భారం తగ్గించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు.
పంచాయతీ కార్యదర్శులకు పని ఒత్తిడి తగ్గించాలి - మహబూబాబాద్ జిల్లా
పంచాయతీ కార్యదర్శులకు పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో నిరసన చేపట్టారు.
పంచాయతీ కార్యదర్శులకు పని ఒత్తిడి తగ్గించాలి