మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రభుత్వ పాఠశాలలో 1999-2000 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్తిచేసిన విద్యార్థులంతా తాము చదివిన గ్రామానికి తమ వంతు సాయం చేయాలని ముందుకొచ్చారు.
పూర్వ విద్యార్థుల సాయం.. నిత్యావసరాల పంపిణీ - పేదలకు పూర్వవిద్యార్థులు నిత్యావసరాల పంపణీ
లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు సాయంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు. పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
పూర్వ విద్యార్థుల సాయం.. నిత్యావసరాల పంపిణీ
దివ్యాంగులు, ఒంటరి స్త్రీలు, నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. సామాగ్రి అందుకున్న ఆ కుటుంబాలంతా వారు చేస్తున్న సేవను ఎంతో సంతోషించారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో ప్లాస్మా థెరపీకి సన్నాహాలు