తెలంగాణ

telangana

ETV Bharat / state

కాగజ్​నగర్​లో ముగిసిన పోలింగ్​ - municipal Election polling in kagajnagar

పుర ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో  మున్సిపల్​ ఎన్నికల పోలింగ్​ 5 గంటలకు ముగిసింది.

municipal Election polling in kagajnagar
కాగజ్​నగర్​లో ముగిసిన పోలింగ్​

By

Published : Jan 22, 2020, 7:23 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​లో​ మున్సిపల్​ ఎన్నికల పోలింగ్​ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్​ సాయంత్రం 5 గంటల వరకు సాగింది. ఓటింగ్ సమయం ముగియడం వల్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న అందరినీ పోలీసులు బయటకు పంపించారు.

కాగజ్​నగర్​లో ముగిసిన పోలింగ్​

ABOUT THE AUTHOR

...view details