తెలంగాణ

telangana

వినాయక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

By

Published : Sep 3, 2019, 12:57 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​లో ఎస్పీఎం స్టాఫ్ గేట్ ఎదురుగా ఏర్పాటు చేసిన మండపంలో గణేషునికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వినాయక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​లో ఎస్పీఎం స్టాఫ్ గేట్​ ఎదురుగా గణేషుని మండపం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు గణపతిని ప్రతిష్టించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పరిశ్రమ తెరుచుకుని కార్మికులకు మంచి జరగాలని కోరుతూ మూడేళ్లుగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో లంబోదరుడిని నిలిపి పూజలు నిర్వహిస్తున్నారు. పరిశ్రమ తెరుచుకున్నందున ఈ సంవత్సరం ఫ్యాక్టరీ ప్రతినిధుల ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు.

వినాయక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details