తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరోగ్య కేంద్రంలో హెల్ప్ డెస్క్ ప్రారంభం - కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్​ కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి కుమురం బాలు ప్రారంభించారు.

హెల్ప్​ డెస్క్​ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా వైద్యాధికారి

By

Published : Sep 14, 2019, 11:49 AM IST

హెల్ప్​ డెస్క్​ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా వైద్యాధికారి

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్నగర్​లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్​ కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి కుమురం బాలు ప్రారంభించారు. రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన టీకాకరణ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు రోటా వైరస్ వ్యాక్సిన్​ను వేశారు. ఆస్పత్రిని తనిఖీ చేసి రోగులను పరీక్షించారు. అనంతరం రోటా వైరస్​ గురించి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details