పురపాలక ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధిస్తుందని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు. వైరాలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో మున్సిపల్ ఎన్నికల్లో కారు దూసుకెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
'ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తాం' - municipality results news
పురపాలక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. వైరాలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన వైరా ఎమ్మెల్యే