ఖమ్మం జిల్లా వైరా పురపాలిక ఛైర్మన్ సూతకాని జైపాల్, వైస్ ఛైర్మన్ వేములపాటి సీతారాములు బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా మున్సిపల్ ఆఫీస్‌కు చేరుకున్నారు. వైరా పట్టణాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని జైపాల్ పేర్కొన్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన పట్టణవాసులకు కృతజ్ఞతలు తెలిపారు.
వైరా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ బాధ్యతల స్వీకరణ - waira chairmen take charge
వైరా మున్సిపల్ పాలకమండలి కొలువుదీరింది. స్థానిక శాసనసభ్యులు రాములు నాయక్ క్యాంపు ఆఫీస్ నుంచి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
వైరా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ బాధ్యతల స్వీకరణ