తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం జిల్లాలో గాలివాన బీభత్సం

ఖమ్మం జిల్లాలో గాలివానకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. బలంగా వీచిన గాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

By

Published : May 10, 2019, 11:59 PM IST

గాలివాన బీభత్సం

ఖమ్మం జిల్లా కారేపల్లిలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా బలమైన గాలులు వీయగా రహదారుల పక్కన ఉన్న చెట్లు విరిగిపడ్డాయి. కారేపల్లి, గాంధీనగర్, పేరుపల్లిలో పలు చోట్ల రహదారికి అడ్డంగా చెట్లు పడ్డాయి. అకాల వర్షాలకు మామిడికాయలు నేలరాలాయి. ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడ్డారు.

గాలివాన బీభత్సం

ABOUT THE AUTHOR

...view details