తెలంగాణ

telangana

By

Published : Nov 21, 2019, 9:58 AM IST

ETV Bharat / state

ఏన్కూరులో వైభవంగా అయ్యప్ప పడిపూజ

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని శివాలయంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవం, నగర సంకీర్తనతో ఘనంగా నిర్వహించారు.

ఏన్కూరులో వైభవంగా అయ్యప్ప పడిపూజ

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని శివాలయంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవం వైభవంగా జరిగింది. గురుస్వామి ఆధ్వర్యంలో పదునెట్టాంబడిపై కర్పూర హారతులు వెలిగించి తన్మయత్వంలో మునిగిపోయారు. హరిహర సుతునికి అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప భజనలు, సంకీర్తనలతో మార్మోగించారు.

ఏన్కూరులో వైభవంగా అయ్యప్ప పడిపూజ

ABOUT THE AUTHOR

...view details