తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం జిల్లాలో ఆహార శాఖ సిబ్బంది తనిఖీలు

ఖమ్మంలో కల్తీ వస్తువులు విక్రయిస్తున్న దుకాణాల్లో జిల్లా ఆహార శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు .

By

Published : Jul 3, 2019, 7:54 PM IST

ఆహార శాఖ సిబ్బంది తనిఖీలు

ఖమ్మం జిల్లా కేంద్రంలో పలు దుకాణాల్లో ఆహార శాఖ సిబ్బంది దాడులు చేశారు. గాంధీచౌక్​లో కల్తీ సరుకులు విక్రయిస్తున్న షాపుల్లో సోదాలు చేపట్టి వస్తువులు సీజ్ చేశారు. ల్యాబ్​కు పంపిన ఆహార వస్తువులకు సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత దుకాణ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఆహార శాఖ సిబ్బంది తనిఖీలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details