అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు సాగుదారుల జోలికి తాము వెళ్లడం లేదని... ఆదివాసీల ముసుగులో అడవుల్ని హరించివేస్తున్న బడాబాబుల్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అటవీ శాఖ అధికారి రాంబాబు అన్నారు. అటవీ భూముల్ని కాపాడే బాధ్యతను ప్రభుత్వం తమ భుజస్కందాలపై పెట్టిందంటున్న రాంబాబుత్తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
నరుక్కుంటూ పోతే మిగిలేది బుడిదే - dfo
ఆదాయం కోసమని అడవిని నరుక్కుంటూ పోతే భవిష్యత్ తరాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అటవీ శాఖ అధికారి రాంబాబు అన్నారు. అటవీ భూముల్ని కాపాడే బాధ్యతను ప్రభుత్వం తమ భుజస్కందాలపై పెట్టిందని... అటవీ భూముల ఆక్రమణ చేస్తే ఉపేక్షించేది లేదన్నారు.
రాంబాబు