ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. పెనుబల్లి, తల్లాడ, కల్లూరు మండలాల్లోని నలుగురు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నియోజకవర్గంలో నాలుగున్నర కోట్ల నిధులు వచ్చాయన్నారు. ప్రభుత్వం పై నమ్మకంతో ఉన్న ప్రజలు ఇటీవల జరిగిన పురపాలక, నగరపాలక ఎన్నికల్లో తెరాసను గెలిపించారని చెప్పారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
నిరుపేదలు అనారోగ్యానికి గురైతే ప్రైవేటు వైద్యశాలలో అయ్యే ఖర్చులో కొంత అయినా ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయనిధి అందజేస్తున్నామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
![సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే cmrf cheques distribution in kammam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5876413-thumbnail-3x2-agds.jpg)
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
TAGGED:
kammam news