తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం మొండిగా వ్యవహరిస్తున్నారు' - వైరా

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా ఖమ్మం జిల్లాలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.

'ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం మొండిగా వ్యవహరిస్తున్నారు'

By

Published : Oct 12, 2019, 8:47 PM IST

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఖమ్మం జిల్లా వైరాలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. నోటికి నల్లగుడ్డ కట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్​ మొండిగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

'ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం మొండిగా వ్యవహరిస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details