తెలంగాణ

telangana

ETV Bharat / state

'భాజపాను గెలిపించండి' - karimnagar

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపాకు అండగా నిలవాలని కిసాన్​ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ అభ్యర్థి సుగుణాకర్​రావు విజ్ఞప్తి చేశారు.

భాజపాకు అండగా నిలవండి

By

Published : Mar 3, 2019, 4:23 PM IST

మెదక్​, ఆదిలాబాద్​, నిజామాబాద్​, కరీంనగర్​ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా విజయం ఖాయమని ఆ పార్టీ కిసాన్​ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి,అభ్యర్థి సుగుణాకర్​రావు ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్​లో ఎన్నికల సన్నాహక సభ నిర్వహించారు. ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేసినా వారందరూ తెరాసలోనే చేరుతున్నారని.. భాజపా అభ్యర్థిని గెలిపిస్తేనే సమస్యలపరిష్కారానికి పనిచేస్తారని తెలిపారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పట్టభద్రులందరూభాజపాకు అండగా నిలవాలని కోరారు.

భాజపాకు అండగా నిలవండి
ఇవీ చూడండి:కాంగ్రెస్ వీడను

ABOUT THE AUTHOR

...view details