తెలంగాణ

telangana

ETV Bharat / state

"ఎకరాకు రూ.25వేల పరిహారం అందించాలి"

సాగును ప్రకృతి ప్రశ్నార్థకం చేస్తుంటే, ప్రభుత్వ సాయం ఎండమావిగా మారిందని తెలంగాణ రైతు ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకట్​రెడ్డి ఆరోపించారు.

telangana farmer joint committee president venkat reddy demanda that government should give twenty five thousand rupees exgratia for farmers

By

Published : Jul 23, 2019, 1:20 PM IST

Updated : Jul 23, 2019, 3:06 PM IST

"ఎకరాకు రూ.25వేల పరిహారం అందించాలి"

ఖరీఫ్​ సీజన్​ ప్రారంభమై నెలలు గడుస్తున్నా రుణమాఫీ, రుణాల మంజూరులో ప్రభుత్వం చోద్యం చేస్తోందని రాష్ట్ర రైతు ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకట్​రెడ్డి విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించి, సాయం చేయాలని కోరుతూ కరీంనగర్​ జిల్లా కలెక్టరేట్​ వద్ద ధర్నా నిర్వహించారు. ఏక కాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వానలు లేక పంటల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున ఎకరాకు రూ.25 వేల పరిహారం అందించి అన్నదాతను ఆదుకోవాలని కోరారు.

Last Updated : Jul 23, 2019, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details