తెలంగాణ

telangana

ETV Bharat / state

గాలిపటాలు.. రంగోళి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు - కరీంనగర్​లో విద్యార్థుల పోటీలు

కరీంనగర్​లోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన గాలిపటాలు, రంగోళి వేడుకలు చూపరులను ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వివిధ ఆకృతుల్లో గాలిపటాలు తయారు చేసి ఎగురవేశారు.

students cultural activities in karimnagar
గాలిపటాలు.. రంగోళి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు

By

Published : Jan 5, 2020, 11:17 AM IST

విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఓ ప్రైవేట్ పాఠశాలలో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్​లోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన గాలిపటాలు రంగోళి వేడుకలు చూపరులను అలరించాయి. విద్యార్థులు వివిధ రంగులతో వేసిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తమ పిల్లలు పోటీల్లో గెలిచేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు గాలిపటాలు తయారు చేసేందుకు పోటీ పడ్డారు. విద్యార్థులు వివిధ ఆకృతులలో గాలిపటాలను తయారుచేసి శభాష్ అనిపించుకున్నారు.

గాలిపటాలు.. రంగోళి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details