ETV Bharat / state

బీర్​ కేక్​ ఎప్పుడైనా తిన్నారా?

బీర్​ కేక్​ ఎప్పుడైనా తిన్నారా.. బీరుతో కేక్​ ఎంటనీ అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది నిజమే. ఓ వినియోగదారుని కోరిక మేరకు భువనగిరి పట్టణంలోని ఓ బేకరీ దుకాణంలో బీర్​ కేక్​ దర్శనమిచ్చింది.

Have you ever eaten a beer cake at yadagirigutta
బీర్​ కేక్​ ఎప్పుడైనా తిన్నారా?
author img

By

Published : Jan 1, 2020, 12:24 PM IST

నూతన సంవత్సరం సందర్భంగా బేకరీ షాపుల్లో రంగు రంగుల కేకులు వివిధ సైజుల్లో కొలువు దీరాయి. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఓ బేకరీ దుకాణంలో బీర్ కేకు దర్శనమిచ్చింది. కేకులో బీరు సీసాను పొందుపరిచి అమ్మారు.

పలువురు వినియోగదారులు ఆ కేకును ఆసక్తిగా తిలకించారు. కొందరు ఆ దృశ్యాన్ని చూసి ఇదేమి చోద్యం అంటూ నవ్వుకున్నారు. కేకు గురించి బేకరి యజమానిని అడుగగా ఓ వినియోగదారుని కోరిక మేరకు అలా తయారుచేసామని వెల్లడించారు.

బీర్​ కేక్​ ఎప్పుడైనా తిన్నారా?

ఇదీ చూడండి : ఇవాళ్టి నుంచి భాగ్యనగరంలో నుమాయిష్ జోష్ ​

TG_NLG_51_01_BEERCAKE_AV_TS10061 రిపోర్టర్ : సతీష్ శ్రీపాద సెంటర్ : భువనగిరి జిల్లా : యాదాద్రి భువనగిరి సెల్ : 8096621425 యాంకర్ : నూతన సంవత్సరం సందర్భంగా నిన్న రాత్రి బేకరీ షాపుల్లో కేకు లకు డిమాండ్ బాగా పెరిగింది. రంగురంగుల కేకులు వివిధ సైజుల్లో మార్కెట్లో కొలువుదీరాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఓ బేకరీ షాప్ లో కేకు తో పాటు బీర్ ను అందులో పొందుపరిచి అమ్మారు. వినియోగదారులు ఈ కేకును ఆసక్తిగా తిలకించారు. కొందరు ఈ దృశ్యాన్ని చూసి ఇదేమి చోద్యం అంటూ ముసిముసిగా నవ్వుకున్నారు. వినియోగదారులను ఆకర్షించడానికి వ్యాపారస్తులు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో షాపు యజమాని మద్యం అమ్మాలంటే లైసెన్స్ ఉండాలనే విషయాన్ని మరిచిపోయి తయారుచేశారు. అధికారులు ఎవరూ పట్టించుకోలేదు కాబట్టి వ్యాపారస్తుడు బతికిపోయాడు. లేదంటే కొత్త సంవత్సరంలో అందరికి కేకులు తినిపించి తను కేసు కు గురైయ్యేవాడు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.