తెలంగాణ

telangana

By

Published : Jan 12, 2020, 11:59 AM IST

ETV Bharat / state

ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబురాలు

కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని సెయింట్ పాల్స్​ పాఠశాలలో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి.

Richly anticipated pre sankranthi
ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబురాలు

కరీంనగర్ పట్టణంలోని సెయింట్​ పాల్స్ పాఠశాలలో శనివారం సాయంత్రం ముందస్తుగా సంక్రాంతి సంబురాలను నిర్వహించారు. విద్యార్థులు హరిదాసుల వేషధారణలు, భోగి మంటల మధ్య ఆనందంగా పండగ సంబురాలను జరుపుకున్నారు. పలువురు విద్యార్థినులు వేసిన అందమైన రంగవళ్లికలు ఆకట్టుకున్నాయి.

ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబురాలు

ABOUT THE AUTHOR

...view details