కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్లో పోలింగ్ ముగిసింది. ఈనెల 25న ఫలితాలు రానున్నాయి. తొలిసారిగా ఓటు వేసే యువకులు తక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల్లో కనిపించారు. చొప్పదండిలో మొదటిసారిగా పురపాలక సంఘ ఎన్నికలు నిర్వహించగా ఓటర్లు కొందరు ఎక్కడ ఓటు వేయాలో తెలియక అయోమయానికి గురయ్యారు.
చొప్పదండిలో ముగిసిన పోలింగ్