కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 11వ వార్డు నుంచి ఇద్దరు ముస్లిం మహిళలు దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు. స్థానిక కానిస్టేబుల్ ఐడి కార్డులు చూసి పట్టుకున్నారు. కొత్తపల్లి మున్సిపాలిటీలో 79 శాతం పోలింగ్ నమోదు అయిందని అధికారులు తెలిపారు.
కొత్తపల్లిలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ - కొత్తపల్లిలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
పురపాలికల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
కొత్తపల్లిలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్