తెలంగాణ

telangana

ETV Bharat / state

కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన మంత్రి గంగుల

కరీంనగర్ మున్సిపాలిటీలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

By

Published : Jan 24, 2020, 1:14 PM IST

gangula kamalakar casted his vote
కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన మంత్రి గంగుల

కరీంనగర్ పురపాలికలోని కరీంనగర్ 42వ డివిజన్‌లో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వ పథకాలతో ప్రజలను ఆదుకుంటున్న తెరాస... ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా విజయకేతనం ఎగుర వేయనుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన మంత్రి గంగుల

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details