తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐదో విడత హరితహారంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే - ఐదో విడత హరితహారంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

ఐదో విడత హరితహారంలో భాగంగా కరీంనగర్​ జిల్లా పందికుంటపల్లి గ్రామంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ మొక్కలు నాటారు.

ఐదో విడత హరితహారంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

By

Published : Aug 1, 2019, 7:10 PM IST

కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం పందికుంటపల్లి గ్రామంలో ఐదో విడత హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే రవిశంకర్​ మొక్కలు నాటారు. గతంలో నాటిన మొక్కలు పెరగడంతో హరితహారం సత్ఫలితాలను ఇస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రకృతి సమతుల్యత సాధించేందుకే సీఎం కేసీఆర్​ మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని... వాటి సంరక్షణా బాధ్యతనూ తీసుకోవాలని సూచించారు.

ఐదో విడత హరితహారంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

For All Latest Updates

TAGGED:

haritaharam

ABOUT THE AUTHOR

...view details