తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీ కథనానికి స్పందన.. బుడగ జంగాల కూలీలకు సాయం

ఝార్ఖండ్ లో చిక్కిన బుడగ జంగాల వలస కూలీలపై ఈటీవీ తెలంగాణలో ప్రసారం వార్తను చూసిన ఆ సంఘ నాయకులు విరాళాలు సేకరించి గూగుల్ పే ద్వారా పంపించారు.

etv telangana story effect on budaga jangala labourers problems
ఈటీవీ కథనానికి స్పందన.. బుడగ జంగాల కూలీలకు సాయం

By

Published : Apr 16, 2020, 1:01 PM IST

కరోనా కట్టడి నేపథ్యంలో లాక్​డౌన్​ విధించగా కరీంనగర్​ జిల్లాకు చెందిన బుడగ జంగాల వలస కూలీలు ఝార్ఖండ్​లో చిక్కుకుపోయారు. వారి కష్టాలపై ఈటీవీ తెలంగాణలో ప్రసారమైన వార్తకు ఆ సంఘ నాయకులు స్పందించారు. విరాళాలు సేకరించి గూగుల్​ పే ద్వారా పంపించారు.

58 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 1500 చొప్పున పంపించామని బీబీజే నెట్‌వర్క్‌ , బీబీజేఎస్​వై నాయకులు తెలిపారు. తమ వారి వార్తను ప్రసారం చేసి తమకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details