తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలింగ్​ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్​, సీపీ - పోలింగ్​ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్​, సీపీ

మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. కరీంనగర్​ జిల్లా చొప్పదండి మున్సిపల్​ ఎన్నికల పోలింగ్​ కేంద్రాన్ని సీపీ, కలెక్టర్​ పరిశీలించారు. ఓటర్లు, దివ్యాంగులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

collector, cp visit polling centers in choppadandi
పోలింగ్​ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్​, సీపీ

By

Published : Jan 22, 2020, 12:48 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్​ ఎన్నికల పోలింగ్​ కేంద్రాన్ని కలెక్టర్ శశాంకతో పాటు సీపీ కమలాసన్​రెడ్డి సందర్శించారు. పోలింగ్ ఏజెంట్ నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగి తెలుకున్నారు. ఓటర్లకు, దివ్యాంగులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. పోలింగ్ సరళిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

పోలింగ్​ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్​, సీపీ

ABOUT THE AUTHOR

...view details