తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశ రక్షణ భాజపాతోనే సాధ్యం: రఘనందన్ రావు

కరీంనగర్ జిల్లాలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ భాజపాలో సభ్యత్వం నమోదు చేసుకుని... దేశ అభివృద్ధికి పాటుపడాలని ఆపార్టీ నేత రఘునందన్​ రావు కోరారు.

By

Published : Aug 14, 2019, 11:30 PM IST

దేశ రక్షణ భాజపాతోనే సాధ్యం: రఘనందన్ రావు

తెలంగాణ రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేయడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదును చేయటం జరుగుతుందని కరీంనగర్ జిల్లా బార్ అసోషియేషన్ అధ్యక్షుడు రఘునందన్​ రావు వెల్లడించారు. జిల్లా కోర్టు సమీపంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయవాదులు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేయటం భాజపాకే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. దేశ రక్షణ మోదీతోనే సాధ్యమవుతోందని వెల్లడించారు.

దేశ రక్షణ భాజపాతోనే సాధ్యం: రఘనందన్ రావు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details