ఐఐటీ, జేఈఈ 2020 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థలు జయభేరి మోగించాయని ఆ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ ఐఐటీ క్యాంపస్ నుంచి వశిష్ట రెడ్డికి 99.46 శాతం రావడం సంతోషకరమని పేర్కొన్నారు. 150 మంది విద్యార్థులకు 90 శాతం పైగా వచ్చిందన్నారు.
ఐఐటీ, జేఈఈ ఫలితాల్లో అల్ఫోర్స్ జయభేరీ - ఐఐటీ, జేఈఈ ఫలితాల్లో అల్ఫోర్స్ జయభేరీ
కరీంనగర్ ఐఐటీ క్యాంపస్ నుంచి వశిష్ట రెడ్డికి 99.46 శాతం రావడం సంతోషకరమని అల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి అన్నారు.
ఐఐటీ, జేఈఈ ఫలితాల్లో అల్ఫోర్స్ జయభేరీ
హైదరాబాద్ నగరంలోని కోచింగ్ సెంటర్లకు దీటుగా ఇక్కడ శిక్షణ ఇస్తున్నామని రాబోవు రోజుల్లో ఆల్ ఇండియా స్థాయిలో 100% ఉత్తీర్ణత సాధిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'ముఖ్యమంత్రి కేసీఆర్.. దేవుళ్ల పేరు చెప్పి దోచేశారు'