తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇందూరులో 2,832 నామినేషన్లు దాఖలు - నిజామాబాద్ పురపాలక ఎన్నికలు 2020

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 2,832 నామినేషన్లు దాఖలయ్యాయి.

municipal nomination in nizamabad district
ఇందూరులో 2,832 నామినేషన్లు దాఖలు

By

Published : Jan 11, 2020, 1:40 PM IST

Updated : Jan 11, 2020, 1:56 PM IST

ఇందూరులో 2,832 నామినేషన్లు దాఖలు

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో మొత్తం 2వేల 832 నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్​ జిల్లాలో మొత్తం నాలుగు పురపాలికలుండగా... నిజామాబాద్​ మున్సిపాలిటీలో 1128, భీంగల్ 107, ఆర్మూర్​ 393, బోధన్​లో 340 నామపత్రాలు దాఖలయ్యాయి.

కామారెడ్డి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కలిపి 864 నామినేషన్లు దాఖలయ్యాయి. కామారెడ్డి పురపాలికలో 548, ఎల్లారెడ్డి-110, బాన్సువాడలో 206 మంది అభ్యర్థులు రిటర్నింగ్​ అధికారికి నామపత్రాలు సమర్పించారు.

Last Updated : Jan 11, 2020, 1:56 PM IST

ABOUT THE AUTHOR

...view details