కామారెడ్డి జిల్లా పిట్లంలో పోలీసులు కట్టడి ముట్టడి నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్వేత ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 150 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానితులుంటే.. పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ గ్రామస్థులకు సూచించారు.
పిట్లంలో పోలీసుల నిర్బంధ తనిఖీలు - ఎస్పీ శ్వేత
కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత ఆధ్వర్యంలో పిట్లంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 150 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల నిర్బంధ తనిఖీలు