జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పురపాలికను తెరాస కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని 10 వార్డులకుగానూ.. ఏడింటిని అధికార పార్టీ, రెండు వార్డులను కాంగ్రెస్, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. పుర ఛైర్మన్ పీఠానికి కావలసిన మెజార్టీ తెరాసకి దక్కింది. తెరాస నాయకులు సంబురాల్లో మునిగిపోయారు.
తెరాస ఖాతాలో అలంపూర్ మున్సిపాలిటీ - అలంపూర్ మున్సిపల్ ఎన్నికలు 2020
మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు ప్రభంజనం సృష్టిస్తోంది. అలంపూర్ పురపాలికలో 10 వార్డులకుగానూ.. అత్యధిక స్థానాల్లో తెరాస ఏడింటిలో విజయం సాధించింది.

తెరాస ఖాతాలో అలంపూర్ మున్సిపాలిటీ
తెరాస ఖాతాలో అలంపూర్ మున్సిపాలిటీ