శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామి వారిని దర్శించుకున్న భక్తులు రాత్రి సమయంలో ఆలయ పరిసరాల్లో జాగరణ చేసేందుకు తరలివచ్చారు. వారికోసం ఆలయ అధికారులు సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. అనతంరం జ్యోతిని ఊరేగించి... ఆలయంపై నుంచి వదిలారు.
రాత్రంతా ఆలయాల్లో జాగరణ... జ్యోతి దర్శనం - మహాశివరాత్రి
ఉదయం నుంచి స్వామి వారిని దర్శించి పూజలు చేసిన భక్తులు, సాయంత్రం జాగరణ నిమిత్తం ఆలయానికి తరలివచ్చారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ అధికారులు ఆకట్టుకున్నారు.
రాత్రంతా ఆలయాల్లో జాగరణ... జ్యోతి దర్శనం