తెలంగాణ

telangana

ETV Bharat / state

అలంపూర్​లో సదరం శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే - sadaram camp started in alampur

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ విశ్వశాంతి హైస్కూల్​లో సదరం శిబిరం ఏర్పాటు చేశారు. క్యాంపునకు దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరై ధ్రువపత్రాలు పొందారు.

అలంపూర్​లో సదరం శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే

By

Published : Oct 23, 2019, 2:50 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ విశ్వశాంతి హైస్కూల్​లో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన సదరం శిబిరాన్ని ఎమ్మెల్యే అబ్రహం ప్రారంభించారు. క్యాంపునకు ఉండవెల్లి, మానవపాడు, అలంపూర్​ మండలాలకు చెందిన దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరికి వైద్యాధికారులు ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి వైకల్యాన్ని పరీక్షించి ధ్రువీకరణ పత్రాలను అందించారు.

అలంపూర్​లో సదరం శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details