జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పురపాలికలలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘచనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్