తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈతకు వెళ్లి యువకుడు మృతి - teenager died

ఈతకు వెళ్లి చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా యాపదిన్నె గ్రామంలో చోటుచేసుకుంది. యువకుడి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

man died in jogulamba gadwal district
ఈతకు వెళ్లి యువకుడు మృతి

By

Published : May 1, 2020, 8:59 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం యాపదిన్నె గ్రామానికి చెందిన మధు (21) అనే యువకుడు గ్రామ శివారులో ఉన్న చెరువుకు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఈత రాకపోవడం వల్ల మృతి చెందాడు. తండ్రి నరసింహులు ఫిర్యాదు మేరకు ఐజ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. మధు గత నాలుగు సంవత్సరాలుగా కర్నూల్​లో ల్యాబ్ టెక్నీషియన్​గా పని చేస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details