జోగులాంబ గద్వాల జిల్లాలోని దౌదర్పల్లిలో కలెక్టర్ శశాంక పర్యటించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ప్రస్తుతం 280 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని.. దసరా నాటికి 180 ఇళ్లు పూర్తవుతాయని గుత్తేదారులు కలెక్టర్కు వివరించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కులు నాటి వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
దౌదర్పల్లిలో కలెక్టర్ శశాంక పర్యటన - కలెక్టర్ శశాంక
జోగులాంబ గద్వాల జిల్లా దౌదర్పల్లిలో కలెక్టర్ శశాంక పర్యటించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.
దౌదర్పల్లిలో కలెక్టర్ శశాంక పర్యటన
ఇవీ చూడండి: కొత్త అసెంబ్లీ నిర్మాణం కేసుపై హైకోర్టులో విచారణ