తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి - high court judge sridevi at jogulamba temple

జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

high court judge sridevi at jogulamba temple
బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి

By

Published : Jan 13, 2020, 12:56 PM IST

5వ శక్తి పీఠం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి దర్శించారు. ఆలయ ఈవో పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు.

బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి
బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు జరిపారు. అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details