..
పోలీసు బందోబస్తు నడుమ బ్యాలెట్ బాక్సుల తరలింపు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో ప్రశాంతంగా ఎన్నికలు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి... పోలీసు బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించినట్లు వెల్లడించారు.
పోలీసు బందోబస్తు నడుమ బ్యాలెట్ బాక్సుల తరలింపు