జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుల్లపల్లి మండలంలో పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ ఆర్. భాస్కరన్ సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కేంద్రం ప్రాంగణం అంతా కలియతిరిగారు. ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులను పోలీస్ సిబ్బంది కేంద్రాల వద్దకు తీసుకువెళ్తున్నారు.
పోలింగ్ కేంద్రాల్లో భూపాలపల్లి ఎస్పీ పరిశీలన - mptc
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఎస్పీ ఆర్.భాస్కరన్ పరిశీలించారు. ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులకు పోలీస్ సిబ్బంది సహాయం చేశారు.
పోలింగ్ కేంద్రాల్లో భూపాలపల్లి ఎస్పీ పరిశీలన