జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాల ఆటో డ్రైవర్లకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు గండ్ర సత్యనారాయణ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రేగొండ, చిట్యాల, టేకుమట్లా, శయంపేట మండలల పరిధిలోని దాదాపు వెయ్యి మంది ఆటోడ్రైవర్లకు సరుకులు అందజేశారు.
వెయ్యి మంది ఆటోడ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ - corona effect
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు దాతలు అండగా నిలబడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాలుగు మండలాల్లో వెయ్యి మంది ఆటోడ్రైవర్లకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు సరుకులు పంపిణీ చేశారు.

వెయ్యి మంది ఆటోడ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ
నియోజవర్గపరిధిలోని జర్నలిస్టులకు నిత్యవసర సరుకులతో పాటు 5 కిలోల బియ్యాన్ని పంచారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ సహకరించాలని గండ్ర సత్యనారాయణ కోరారు.