జగిత్యాలలో ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. ఓ కార్మికుడు మంత్రి వేషంలో ఆకట్టుకున్నాడు. నేనే మంత్రి, నేనే రాజు అంటూ ఉద్యోగి గొంతు కోస్తున్నట్లు ప్రదర్శన నిర్వహించాడు. ఈ ప్రదర్శన డిపో నుంచి కొత్త బస్టాండ్ వరకు సాగగా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు.
జగిత్యాలలో ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన - tsrtc employees protest-2019 in jagityal latest
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ కార్మికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.
![జగిత్యాలలో ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4843379-thumbnail-3x2-vysh.jpg)
జగిత్యాలలో ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన
జగిత్యాలలో ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన
ఇదీ చదవండిః సమస్యలు పరిష్కరించాలంటూ చీఫ్ విప్‌కు వినతిపత్రం