తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ రాష్ట్రం ఫిష్​ హబ్​గా మారనుంది: మంత్రి ఈశ్వర్​ - మంత్రి ఈశ్వర్​

తెలంగాణ రాష్ట్రం ఫిష్ హబ్​గా మారనుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్రం ఫిష్​ హబ్​గా మారనుంది: మంత్రి ఈశ్వర్​

By

Published : Aug 20, 2019, 9:55 AM IST

తెలంగాణ రాష్ట్రం ఫిష్ హబ్​గా మారనుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం, ధర్మారం మండలాల్లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ధర్మపురి వద్ద గోదావరి నదిలో చేప పిల్లలను వదిలారు. మత్స్య కార్మిక కుటుంబాల వెనుకబాటు తనాన్ని రూపుమాపేందుకు తెరాస ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఫిష్​ హబ్​గా మారనుంది: మంత్రి ఈశ్వర్​

ABOUT THE AUTHOR

...view details