క్రైస్తవులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్లో నిర్వహించిన క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, క్రైస్తవ గీతాలాపన నిర్వహించారు. క్రైస్తవులకుఎమ్మెల్యే సంజయ్కుమార్కానుకలనుఅందజేశారు.
క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసిన సంజయ్‌కుమార్
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు గార్డెన్లో క్రైస్తవులకు ప్రభుత్వం అందిస్తున్న క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కానుకలు అందించారు.
క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసిన సంజయ్‌కుమార్