కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. వరద కాలువపై నిర్మిస్తున్న పునరుజ్జీవ పథకంలో భాగంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌లో నిర్మించిన రివర్స్ పంపునకు బుధవారం రాత్రి వెట్‌రన్ నిర్వహించారు. మొత్తం 8 పంపులకు గాను 5 పంపులు సిద్ధం కాగా.. వాటిని విజయవంతంగా ట్రయల్ రన్ చేశారు. ఒక మోటారు 5 నిమిషాల చొప్పున నడిపి చూశారు. వెట్‌రన్ విజయవంతం కావడం పట్ల ఇంజినీర్లు సంబురాలు చేసుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ముందడుగు - జగిత్యాల జిల్లా
కాళేశ్వరం లింక్-2లో రాంపూర్‌వద్ద ఒక పంపుకు వెట్‌రన్ విజయవంతంగా నిర్వహించారు. వెట్ రన్ విజయవంతం కావడం పట్ల ఇంజినీర్లు సంబురాలు చేసుకున్నారు.
కాళేశ్వరం పథకంలో మరో ముందడుగు