తెలంగాణ

telangana

ETV Bharat / state

మీ కుటుంబ సభ్యులతో కూడా ఓటు వేయించాలి: జగిత్యాల జేసీ - జగిత్యాల జేసీ రాజేశం

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోని.. తమ కుటుంబసభ్యులతో కూడా వేయించాలని జగిత్యాల జిల్లా సంయుక్త కలెక్టర్​ రాజేశం విద్యార్థులను కోరారు.

మీ కుటుంబ సభ్యులతో కూడా ఓటు వేయించాలి: జగిత్యాల జేసీ
మీ కుటుంబ సభ్యులతో కూడా ఓటు వేయించాలి: జగిత్యాల జేసీ

By

Published : Jan 8, 2020, 7:21 PM IST

మీ కుటుంబ సభ్యులతో కూడా ఓటు వేయించాలి: జగిత్యాల జేసీ
జగిత్యాలలో ఈనాడు- ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంయుక్త కలెక్టర్ రాజేశం హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజేశం కోరారు. అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఓటు వేయించాలని విద్యార్థలకు సూచించారు. పోటీ చేసే అభ్యర్థులు ఎలా ఉండాలి.. ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి అనే అభిప్రాయాన్ని విద్యార్థులు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details