పౌరసత్వ బిల్లును ఉపసంహరించాలి: జమాతే ఉల్మా - Citizenship Bill should be revoked... Jamaat Ulma is concerned
జగిత్యాల జిల్లా కేంద్రంలో ముస్లిం సంస్థ జమాతే ఉల్మా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు.
![పౌరసత్వ బిల్లును ఉపసంహరించాలి: జమాతే ఉల్మా పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా జమాతే ఉల్మా ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5364667-thumbnail-3x2-jamathe.jpg)
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా జమాతే ఉల్మా ఆందోళన
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జమాతే ఉల్మా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి మసీదులో ప్రార్థనలు చేశారు. పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోవాలని... ముస్లిం సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిరసనలో బిల్లు పత్రాలను దహనం చేశారు.
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా జమాతే ఉల్మా ఆందోళన
TAGGED:
NRC_BILLU_ANDOLANA