తెలంగాణ

telangana

ETV Bharat / state

పెళ్లి బస్సు ఢీ.. రైతు మృతి - died

అతివేగంగా దూసుకొచ్చిన పెళ్లి బస్సు ఓ రైతు ప్రాణాలు తీసింది.

bus

By

Published : Feb 6, 2019, 12:57 PM IST

Updated : Feb 6, 2019, 3:02 PM IST

జగిత్యాల జిల్లా పొలాస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో రైతు పుప్పాల లక్ష్మణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బస్సు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్పారు. నిజామాబాద్​లో పెళ్లికి వెళ్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది.

Last Updated : Feb 6, 2019, 3:02 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details