తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపటి నుంచి ధర్మపురిలో బ్రహ్మోత్సవాలు - dharmapuri

ధర్మపురి క్షేత్రంలో రేపటి నుంచి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నట్లు అధికారులు తెలిపారు.

Brahmots in Dharmapuri temple starting tomorrow
రేపటి నుంచి ధర్మపురిలో బ్రహ్మోత్సవాలు

By

Published : Mar 5, 2020, 9:22 PM IST

జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. రేపటి నుంచి ప్రారంభమై ఈ నెల 18వరకు ఉత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖలు చేపట్టవలసిన పనుల గురించి వివరించారు.

రేపటి నుంచి ధర్మపురిలో బ్రహ్మోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details