తెలంగాణ

telangana

By

Published : Jun 11, 2021, 1:20 PM IST

ETV Bharat / state

సింగూర్ జలాశయానికి వరద ప్రవాహం

సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చిచేరుతోంది. ఎగువ నుంచి వరదలతో ప్రాజెక్టులోకి 5972 క్యూసెక్యుల ఇన్‌ఫ్లో వస్తోంది.

Water flow to Singur Reservoir in sangareddy district
సింగూర్ జలాశయానికి వరద ప్రవాహం

సంగారెడ్డి జిల్లా సింగూర్ జలాశయంలోకి వరద చేరుతోంది. ప్రాజెక్టులోకి 5 వేల 972 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. సింగూర్ జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 29.91 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 17 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సింగూరు పరిధిలో భారీ వర్షాల వల్ల జలాశయంలోకి వరదనీరు చేరుతోంది.

సింగూర్ జలాశయానికి వరద ప్రవాహం

ABOUT THE AUTHOR

...view details