ప్రగతి రిసార్ట్స్ అమృతాహారం కార్యక్రమం నిర్వహించటం అభినందనీయమని ఉజ్బెకిస్తాన్ రాయబారి పర్హాద్ అర్జీవ్ అన్నారు. ప్రగతి రిసార్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెర్బల్ మెడిసిస్, బయో డైవర్సిటీ, అమృతాహారం కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉజ్బెకిస్తాన్‌లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని.. అందుకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని ఆయన అడిగారు. ఉజ్బెకిస్తాన్‌లో 20 వేల హెక్టార్ల భూమిని సబ్సిడి రూపంలో అందించి ప్రగతి రిసార్ట్స్ సీఎండీ జీబీకే రావుతో ఒప్పందం చేసుకున్నారు.
ప్రగతి రిసార్ట్స్‌కు ఉజ్బెకిస్తాన్ రాయబారి అభినందనలు
ఉజ్బెకిస్తాన్ రాయబారి పర్హాద్ అర్జీవ్ హైదరాబాద్ ప్రగతి రిసార్ట్స్ వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయన్నారు.
ప్రగతి రిసార్ట్స్‌కు ఉజ్బెకిస్తాన్ రాయబారి అభినందనలు