మృతదేహం ఏమైంది?
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మెహదీపట్నం ప్రాంతానికి చెందిన కరోనా బాధితుడి మృతదేహం అదృశ్యమైంది. బుధవారం అతని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మరి ఎలా మాయమైంది?
గృహ నిర్బంధం
కాంగ్రెస్ పార్టీ చలో సచివాలయం పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు... ఉదయం నుంచే కాంగ్రెస్ నేతలను ఇంటికే పరిమితం చేస్తూ గృహనిర్బంధంలో ఉంచారు. ఎవరెవరిని ముందస్తు అరెస్టు చేశారంటే!
కొనసాగింపు
జూనియర్ వైద్యుల ఆందోళన మూడో రోజూ కొనసాగుతోంది. మంగళవారం రాత్రి 7 గంటలకు విధులు బహిష్కరించిన జూడాలు... ఇంకా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం కోసం... క్లిక్ చేయండి.
వ్యసనానికీ ఓ పరిష్కారం
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో నెటిజన్లను ఆకట్టుకొంటోన్న సోషల్ మీడియా వేదిక ‘టిక్‌టాక్’. కొంతమందికి మాత్రం ఇది వ్యసనంగా మారుతోంది. ఈ సమస్యకు ఓ పరిష్కార మార్గం ఆలోచించింది టిక్‌టాక్ సంస్థ. పూర్తి కథనం చదివేయండి.
భార్యకు కరోనా... భర్త మృతి
సాఫీగా సాగుతున్న ఆ కుటుంబంలో కరోనా కల్లోలం సృష్టించింది. భార్యకు కరోనా సోకటంతో తీవ్ర మనోవేదనకు గురైన భర్త మృతి చెందిన విషాదకర ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఆ సమాచారం మీకోసం.