తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు ఇందిరాపార్కులో ధర్నా - DGHARNA

'జిల్లా సహకార కేంద్ర బ్యాంకులను బలోపేతం చేయడంతో పాటు ఆయా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి': రాంబాబు, కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ కార్యదర్శి

రేపు ఇందిరాపార్కులో ధర్నా

By

Published : Feb 26, 2019, 5:43 PM IST

రేపు ఇందిరాపార్కులో ధర్నా
జిల్లా సహకార కేంద్ర బ్యాంకులను బలోపేతం చేయాలని కోరుతూ... రేపు ఇందిరాపార్కులో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ అసోసియేషన్ వెల్లడించింది. ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాలని బ్యాంక్​ కార్యదర్శి రాంబాబు స్పష్టం చేశారు. గతంలో ఎన్ని సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందించకపోవడం వల్లే ధర్నా చేయనున్నట్లు వెల్లడించారు.

ఇవి చదవండి

ABOUT THE AUTHOR

...view details